ఆనంద గీతాలు నే పాడుచూ
343
1 పల్లవి: ఆనంద గీతాలు నే పాడుతు-యేసయ్య సన్నిధినేచేరనా (2)
ఎల్లవేళల యందు-స్తుతియింతును (2)
హల్లెలూయా పాటలే పాడేదాన్‌ (2)
1 నేను నా యింటి వారందరు-యెహోవాను స్తుతియింతుము
రేయి పగలు కాపాడిన-కన్న తండ్రిని స్తుతియింతుము (2)
వాగ్ధానములు ఇచ్చిన దేవుడు-విడువడు నన్ను ఎడబాయడు (2)
2‍ నాధు యేసుని దూతలతో-కలుసుకుందును మేఘలలో
కష్టములు నా ఆశ్రమలు-ఆగిపోవును రాకడలో (2)
నా దుఃఖములు ఇక్క ఉండవు-ఆనందితును హల్లెలూయా (2)