సీయోను నీ దేవుని కీర్తించి
337
పల్లవి: సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుముశ్రీయేసు రాజుని ప్రియ సంఘమా
స్తోత్రించి పూజింపుము
యేసే మన విమోచన-హల్లెలూయా హల్లెలూయా
యేసే మన సమాధానం-హల్లెలూయా హల్లెలూయా
యేసే మన రారాజు-హల్లెలూయా ఆమెన్
1 మా ఊటలన్నియు నీ యందు ఉన్నవని
పాటలు పాడుము నాట్యము చేయుము(2) “సీయోను”
2 ఇమ్మానుయేలుగ-ఇన్నాళ్ళు తోడుగ
జిహ్వఫల మర్పించి-సన్నుతించెదం (2) “సీయోను”
3 అల్పా ఓమేగా ఆధ్యంతమాయనే
ఆమెన్ అనువానిని ఆరాధింతుము(2) “సీయోను”