స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా
336
పల్లవి: స్తుతికి పాత్రుడా స్తోత్రార్వుడా
ఘనత నీకేనయా మహోన్నతుడైన రాజు
ఆరాధన ఆరాధన హల్లెలుయా హల్లెలూయా
సదా పాడెదా నా యేసుకే ఆరాధన
స్తుతి పాడుచు కొనసాగెదన్‌ జీవితాంతము
1 యుగముల పూర్వము నుండి సర్వయుగముల వరకు
ఆది అంతములేని ఆద్యంత రహితుడవు
ఉన్నవాడను వాడవు-మారని ప్రేమకు వందనము(2) “ఆరాధన”
2 ప్రేమను ధ్వజముచే మమ్ము నావరించావు
క్రీస్తును ఘటకముచే మమ్ము చూచుచున్నావు
యేసు నందున్న మమ్ములను(2)
నూసతన సృష్టిగా చేసావు“ఆరాధన”