స్తుతి గానములతో
335
పల్లవి: స్తుతి గానములతో నేను నా దేవుని స్తుతించెదను
నా జీవిత మంత ప్రభుకొరకై నేనిల జీవించెదను
ప్రభుకొరకై నిలచెదను (2)
1 ఆది అంతము నీవే-ఆధార భూతుడ నీవే (2)
ప్రతిజీవిని ప్రేమించి-పోషించు ప్రాణధాత నీవే
నీ ప్రేమలో నీ నీడలో ఈ భువి నిలచును స్తోత్రము “స్తుతి గానము”
2 లోకమంత నీరాకకై-వేచివున్నది నా ప్రబో
మేఘ వాహనంబు మీద-మేటి దూత గణములతొడ
వేవేగమే రానైయున్న-రారాజా నీకు సోత్రమూ “స్తుతి గానము”