తయ్యారే.. తయ్యారే
327
పల్లవి: తయ్యారే..తయ్యారే..తయ్యారే..తయ్యారే (2)
1 చేపలు పట్టు-చేపలు పట్టు పేతురు నేనే
పాపిగా నేను బ్రతికి జీవించానే (2)
నన్ను వెంబడించు మని-యేసు చేప్పడే
మనుష్యులు పట్టు జాలరిగా-నన్ను మారిచి వేసాడే (2)
2 లెక్కలు వ్రాయు లెక్కలు వ్రాయు మత్తయి నేనే
మందుల షాపులో-నేనొక్క రోజు కూర్చునానే
నన్ను వెంబడించు మని యేసు చెప్పడే
వాక్యము వ్రాయు శిష్యునిగా నన్ను మార్చి వేసాడే (2)
3 ఓ చెల్లెలా-తమ్ముడా ఈ రోజే వస్తావా
ఆయనను వెంబడింప నీవు వస్తావా
యేసులోనే ఎదిగావంటే హీరో ఈరోజే
యేసులో నీవు లేకుంటే జీరో ఈరోజే (2)