స్తుతులకు పాత్రుడు
323
పల్లవి: స్తుతులకు పాత్రుడు-యేసయ్యా
స్తుతి కీర్తనలు నీకేనయ్యా
మహిమకు పాత్రుడు ఆయనయ్యా
కీర్తియు ఘనతయు రాజునకే
నే పాడెద ప్రభు సన్నిధిలో
నే ఆడెద ప్రభు సముఖములో
చిన్ని బిడ్డను పోలినే
1 స్తుతి చెల్లించెద యేసయ్యా
మహిమకు పాత్రుడు యేసయ్యా
నిరతము పాడెద హల్లెలూయ
అల్పా ఓ మేగయు నీవేనయ్యా “నే పాడెద”