మహిమంత నీకే చెల్లింతును
322
పల్లవి: మహిమంత నీకే చెల్లింతును ప్రభువాఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా(2)
1 నా కరములు చాచి నీకై ఉన్నాను
నీ వచ్చి నన్ను కౌగిలించుకోవా(2)
2 ఏమిత్తును నీకు ఓ నా యేసయ్యా
నాకున్నదంత నీవిచ్చిందే కదా(2)
3 నీ అరచేతిలో నన్ను చెక్కకున్నావయ్యా
నీ కను దృష్టిలో నన్ను ఉంచావయ్యా(2)