నా యేసు రక్షకుడా
321
పల్లవి: నా యేసు రక్షకుడా-నీలాలేరెవరుస్తుతింతును జీవితాంతం నీదు గొప్ప ప్రేమ
ఆదరణ నా బలమా దుర్గము నా కోట
నా ఊపిరి సమస్తము నిత్యము నిన్నారాధింతున్
1 లోకమా పాడి స్తుతించు ప్రభున్
శక్తి ప్రభావము రారాజుకే-స్పష్టంతయు వణికి లోబడున్
నీ నామము ఎదుట - నీ క్రియలన్ చూచి సంతసింతు
నీన్నే ప్రేమింతు నేను నిలతు నీకై
నీ యందు నాకున్న వాగ్దానముల్ గొప్పవి