మేమే..మే..మే..అన్ని అరిచే
320
పల్లవి: మే..మే..మేమే..మేమే..మేమే..మే అన్ని అరిచేగొర్రె పిల్ల ఒక్కటి
మంద వీడి(నుండి) ప్రకకేళి తప్పిపోయేను (2)
1 కొండపైకి వెళెను-కాలు జారిపోయెను
లోయలో పడిపొయెను. ముండ్ల పొదలో చిక్కెను (2) “మేమే”
2 తప్పును గ్రహించేను-వెక్కి వెక్కి ఏడ్చేను
కనికరించు కాపరికై కన్ను లెత్తి చూసెను (2) “మేమే”
3 తప్పి పోయిన గొర్రెను-కాపరియే వెదకేను
ముండ్ల పొదలోనన్ను- గొర్రెను విడిపించేను (2) “మేమే”