<<
<
తెలుగు పాటెఙ్
319
>
>>
నేనే పస్టుగా నేనే పస్టుగా
319
పల్లవి: నేనే పస్టుగా నేనే పస్టుగా అందరికంటే నేనే పస్టుగా
1 యేసయ్యా ప్రేమించింది నన్నే పస్టుగా
యేసయ్యాను ప్రేమించింది నేనే పస్టుగా
(2)
2 పరలోకం ఇచ్చేది నాకే పస్టుగా
ఆయనను నమ్ముకుంటే నీకే బెస్టుగా
(2)