తరతరాలలో యుగయుగాలలో
312
పల్లవి: తర తరాలలో - యుగ యుగాలలో
దేవుడు.. దేవుడు.. యేసే దేవుడు
హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా..
1 బూమిని పుట్టించక మునుపు లోకపు పూనాది లేనపుడు
దేవుడు.. దేవుడు.. దేవుడు..(2)
2 సృష్టకి శిల్పాకారుడు జగతికి ఆధి సంభూతుడు(2)
దేవుడు .. దేవుడు .. దేవుడు ..
3 తండ్రి కుమారా శుద్దాత్మలో ఒకటైయున్న రూపము
దేవుడు .. దేవుడు.. దేవుడు ..(2)