నీవే నీవే కావాలి ప్రభుకు
311
పల్లవి: నీవే నీవే కావాలి ప్రభుకు-నేడే నేడే చేరాలి ప్రభువును \rq (2)\rq1 నీ సృష్టి కర్తను నీవు విడిచిన- నీ కిష్టమైన రీతి నీవు నడిచిన \rq (2)\rq
దోషివైన ద్రోహివైన- దేవును చెంత చేరిప్పుడైన \rq (2)\rq “నీవే”
2 పాపల ఉభిలో పడిపోయిన-ప్రేమించే వారు లేక కృగింగిపోయిన \rq (2)\rq
యేసుని చరణం పాప హరణం-యేసుని స్నేహం పాపికి క్షేమం \rq (2)\rq “నీవే”
3 నీటి బుడగ లాంటిది నీ జీవితం-గడ్డి పువ్వు వంటిది నీ యౌవ్వనం \rq (2)\rq
అధి కుడవైన అధముడవైన-ఆయన ప్రేమ కోరిప్పుడైన \rq (2)\rq “నేవే”