యేసు ప్రేమ ఎంతో గొప్పదయ్యా
310
పల్లవి: యేసు ప్రేమ ఎంతో గొప్పదయ్యాఆ ప్రేమ నాకిళ్ళలో పిలిచ్చెనయ్యా
మరణాందకారము నుండి విడిపించెను
పరలోక మార్గములో నడిపించేను \rq (2)\rq
హల్లెలూయా-హల్లెలూయా- ఆరాధన స్తుతి ఆరాధన “యేసు ప్రేమ”
1 నా తల్లితండ్రులే నన్ను మరిచినా
నా బంధు మిత్రులే నన్ను వెళ్లివేసినా \rq (2)\rq
యేసయ్యా తోడుగా ఉంటే చాలు
ఈ బ్రతుకులో నాకాది ఎంతో మేలు \rq (2)\rq “హల్లెలూయా”
2 శోధన వేధన బాదలైనా
కరువు ఖడ్గము హింసలేదురైనా \rq (2)\rq
నా మంచి నాయకుడు యేసు ఉండగా
యిళ్ళలోన ప్రతి రోజు నాకు పండగా \rq (2)\rq “హల్లెలూయా”
3 నా పాప శాపములు తొలగించేను
నా మరణ వేధనాలు భరియించేను \rq (2)\rq
నా ప్రభువై యేసు నాకు తోడు ఉండగా
భయమే లేదు నాకు దిగులే లేదు \rq (2)\rq “హల్లెలూయా”