కోయిలమ్మ పాటల నేను పాడ లేనిలే
309
పల్లవి: కోయిలమ్మ పాటల నేను పాడ లేనులే
ఆశల సంగీతిలో వేదకేను ఈ స్వరములే
చిరులు ఎంత వలచిన నీకు చాటిరావులే
యేసు నీధు సేవలో నా హృదయం నీవేలే
హల్లెలూయా..ప్రభు హల్లెలూయా..
1 ధివిలో భూవిలో నీవే నా శరణమై
నీధు నామమే నా హృదయంలో దీపామై \rq (2)\rq
పరలోకపు మనుగడయే మనుస్సు ధ్యానమై \rq (2)\rq
తనువు చేరగా ప్రభు కనికరించవా \rq (2)\rq “కోయి”
2 ధివిలో మదిలో నీవే నా నిలయమై
నీదు వాక్యమే నా హృదయంలో లిఖితమై \rq (2)\rq
నా హృదయపు గగనములో ప్రేమ జ్యోతివై \rq (2)\rq
ప్రేమ చూపగా ప్రభు కనికరించవా \rq (2)\rq “కోయి”