యోగ్యుడా పుజ్యుడా వందనం
308
పల్లవి:యోగ్యుడా పుజ్యుడా వందనం
ఎన్నడు నిన్నే కొనియాడేదన్‌
దారి తప్పిన గొర్రెను నేను నీ ప్రేమ కోసమే వేదుకు చుంటిని \rq (2)\rq
నేను నీకు కావాలనీ నన్ను ప్రోత్సహించితివి \rq (2)\rq
అమలు పరుతును నీ ఆలోచనాలు \rq (2)\rq “యో”
1 అలసి పోయినా సొమ్మసిల్లిన
జీవితములను నీవు తృప్తి పరుతువు \rq (2)\rq
నీ ప్రేమకు సమమైనదీ ఈ భువిలో ఏమున్నది \rq (2)\rq
నీ ఆత్మతో అనుభవింతును \rq (2)\rq “యో”
2 హింసకలిగిన నింద వచ్చిన
బాధలన్నియు నన్ను వేధించినా \rq (2)\rq
నీ నింధనను నే విడను నీ మాటకు ఎదురు చేప్పను \rq (2)\rq
వెను తీయాక వెంబడింతును \rq (2)\rq “యో”