ఓ హల్లెలూయ ఓహల్లెలూయ
307
పల్లవి: ఓ హల్లెలూయ ఓహల్లెలూయనీ స్తోత్రాలాపన చేసెదన్‌
స్తోత్రము స్తోత్రము స్తోత్రము స్తోత్రము “ఓ హల్లెలూయ” “4”
1 నీవు నా సొత్తని పేరుపెట్టి నన్ను -పిలచిన తండ్రి స్తోత్రము (2)
ప్రత్యేకపరచి కృపచేత నన్ను -పిలచిన తండ్రి స్తోత్రము
స్తోత్రము స్తోత్రము స్తోత్రము స్తోత్ఎము “ఓ హల్లెలూయ”
2 ఆశ్చర్యమైన నీ వెలుగు లోనికి - పిలచిన తండ్రి స్తోత్రము(2)
ఏర్పరచబడిన పరిశుద్ద జనముగా పిలచిన తండ్రి స్తోత్రము
స్తోత్రము స్తోత్రము స్తోత్రము స్తోత్రము “ఓ హల్లెలూయ”
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన(2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)