మారని దేవుడవు నీవేనయ్యా
306
పల్లవి: మారని దేవుడవు నీవేనయ్యామరుగై యుండ లేదు నీకు యేసయ్యా..\rq (2)\rq
సు డులైన సుడిగుండలైన-వ్యధలైన వ్యాధిబాధలైనా \rq (2)\rq
మరుగై యుండ లేదు నీకు యేసయ్యా..\rq (2)\rq
1 చిగురకుల కొసల నుండి జారి పడే మంచుల
నిలకడ లేని నా బ్రతుకును మార్చితివే \rq (2)\rq
దమధురమైన నీ ప్రేమను నే మరువ లేనయ్యా \rq (2)\rq
మారని దేవుడవయ్యా..మారని యేసయ్యా..(2)\rq \rq “మార”
2 నా జీవిత యాత్రలో-మలుపులెన్నో తిరిగిన
నిత్యజీవ గమ్యానికి-నన్ను నడిపించితివి \rq (2)\rq
నిలిచి యుందునయ్యా..నిజ దేవుడవనుచు \rq (2)\rq
నన్ను చూసినవయ్యా-నన్ను కాచినవయ్యా (2)\rq \rq “మార”