నింగి నుండి తొంగి చూసే ప్రభువా
303
పల్లవి: నింగి నుండి తొంగి చూసే ప్రభువా
ఏమని వ్రాయను నీ ప్రేమను
నేనేమని వర్ణింతును-నీ ప్రేమను
చాలదు చాలదు జీవితాంతనము \rq (2)\rq
1 ఆకాశమే కాగితమైన-వృక్షాలు కొమ్మలే కలము అయినను
సాగర జలాలే సిరా అయినను (2)\rq \rq “చాలదు””
2 చందమామలోనే కాలమున్నది
నీ ప్రేమలోనే కరుణయున్నది \rq (2)\rq
జాతి మమతా-అనురాగము \rq (2)\rq
నీ ప్రేమలోనే నిండి యున్నది “నింగి”
ఈ లోకము పాపముతో నిండియున్నది
ఆ పాపులకై నీ ప్రేమ పొంగుచున్నది \rq (2)\rq
శాంతి సహానం అభిమానము \rq (2)\rq
నీ ప్రేమలోనే నిండి యున్నది \rq (2)\rq