ఎపుడో నీ రాక యేసయ్యా
304
పల్లవి: ఎపుడో నీ రాక యేసయ్యా-మరల రావయ్యా యేసయ్యా \rq (2)\rq
రారాజువై రాజ్యమేలును-కొదమ సింహమై కోత కోయాను\rq (2)\rq
రా వయ్యా..యేసయ్యా-మరల రావయ్యా మేస్సయ్యా
వస్తాడు..వస్తాడు..యేసయ్యా-తెస్తాడు..తెస్తాడు రాజ్యమయ్యా \rq (2)\rq
1 నిన్ను పొడిచిన వారు-నిన్ను చూడగా
ప్రళాపించుచూ-రొమ్ముకొట్టుకినగా \rq (2)\rq
మేఘ రూరుడవై-దూతల సమితుడవై \rq (2)\rq
మధ్యకాశములో మమ్ము కొని పోవుటకు (2)\rq \rq “రావ”
2 అనుకొనిన గడియలో-నీ రాకడ
మెలుకువగా ఉండమనీ- నీ హెచ్చరిక \rq (2)\rq
మహిమ ప్రభావముతో-మెరుపుమెరయు సంద్రములో \rq (2)\rq
వి శ్వాసులందరికి విడుదల నిచ్చుటకు (2)\rq \rq “రావ”