ప్రేమ.. యేసు ప్రేమ..ఎవ్వరు చూపానిది
302
పల్లవి: ప్రేమ..యేసు ప్రేమ.. ఎవ్వరు చూపానిది
ప్రేమ..క్రీస్తు ప్రేమ.. ఎక్కడ దొరకనిది \rq (2)\rq
ఆశ్రయించుము-అనుభవించుము (2)\rq \rq “ప్రేమ”
1 తల్లిలా ఆధరించును- స్నేహితుని ప్రేమకు మించినాది
అనుదినము అనుక్షణము మరువనిధి నిరంతరముండునది (2)\rq \rq “ప్రేమ”
2 శాశ్వతముగా ప్రేమించునది-విడువక ఎడబాయక కృప చూపునది
కునుకక నిదురపోక కాపాడునది-రేయిపగలు తోడుండునది (2)\rq \rq “ప్రేమ”