యేసయ్యకు అసాధ్యమైనది
301
పల్లవి: యేసయ్యకు అసాధ్యమైనది ఏదైన ఉన్నాదా? నా\rq (2)\rq
హల్లెలూయా……\rq {4}\rq
1 సర్వశరీరులకు దేవుడవు-సమాస్తము నీకు సాధ్యమేనయ్యా
ఎల్‌ సధాయ్‌ అను నామము కలిగిన వాడా
సకలము చేయగల శక్తి మంతుడా (2)\rq \rq “యేసయ్యా”
2 మృతులను సహితము-లేపినావాడు మరణపు ములును విరిసినవాడు \rq (2)\rq
అన్ని నామములో ఉన్నవాడు-ఆశ్చర్యకరుడు నా యేసునాధుడు (2)\rq \rq “యేసయ్యా”
3 నమ్ముట నీ వల్లనైతే నమ్ము వానికి- సమస్తము నీకు సాధ్యమనేను \rq (2)\rq
సందేహము లేక ప్రార్ధించుము-నా యేసు మహిమను నీవు చూడుము (2)\rq \rq “యేసయ్యా”