యేసు దేవుడు.
299
పల్లవి: యేసు దేవుడు తోడుండగా - నాకు భయమేందుకూయేసు దేవుడు తోడుండగా - నాకు దిగులేందుకూ (2)
యేసే.. నా దేవుడు - క్రీస్తే.. నా దైవము.. (2) “యేసు”
1 చరణ: భాదలను రోగలను - నను చుట్టినా ఆ..
పరిశుద్ధుడు నను తాకి - స్వస్ధ పరిచేను (2)
యేసే నా దేవుడు - క్రీస్తే.. నా దైవము.. (2) “యేసు”
2 వరణ: స్వస్ధపరిచే నాధుడు - నా యేసు నాధుడు..
ఆదరించగలిగినా - నా తండ్రి దేవుడు (2)
యేసే నా దేవుడు - క్రీస్తే.. నా దైవము.. (2) “యేసు”