నీ రాజ్యం శాస్వత రాజ్యం..*
298
పల్లవి: నీ రాజ్యం శాస్వత రాజ్యం.. నీ పరిపాలన తరతరములు నిలుచును (2) అదే యేసు రాజ్యం.. పరలోక రాజ్యం
నీత్యం జీవం.. దోరుకును- అదే మొక్షమార్గం “ నీ రాజ్యం”
1 అత్మ విషయమై.. దీనులైనవారు దన్యులు దన్యులు దన్యులు..
నీతి నిమితం హింసింపబడువారు- దన్యులు దన్యులు.. (2)
పరలోక రాజ్యం వారిది- పరిశుద్ధరాజ్యం వారిదీ “అదే యేసు”
2 అకలి లేదు - దాహాము లేదు
దుఖఃము లేదు ఇక మరణము లేదు (2)
నిత్య జీవాన్నిమనకు - దయచేయును..
ఇంక చింత యేల్లా మానవా - ప్రభుయేసునే చేరుమా (2) “ అదే యేసు”