ప్రభు సన్నిధిలో
297
పల్లవి: ప్రభు సన్నిధిలో.. ఆనందమే.. ఉలాసమే అనుధినంప్రభు ప్రేమలో నిశ్వార్ధమే వాచ్చాల్యిమే నిరంతరం
హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా.. ఆమేన్ హల్లెలూయా..(2) “ప్రభు సనిధిలో ”
1 ఆకాసముకంటే ఎతైనది - మనప్రభుయేసుని కృపసనిధీ (2)
ఆ సనిదే మనకు జీవమిచ్చును - గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) “ప్రభు సనిధిలో ”
2 దుఖించు వారికీ ఉల్లాస వస్త్రములు - దరియింపజేయును ప్రభు సనిధీ (2)
నూతన మైన ఆశీర్వదముతో - ఆభిషేకించును ప్రేమానిధీ (2) “ప్రభు సనిధిలో ”