ఆదాము హవ్వలను
296
పల్లవి:
ఆదాము హవ్వలను చేసి దేవుడీ- సృష్టిచ్చాడులే
ఈ భూమి మీద పిల్లలనుకని దేవుని కివ్వాలిలే
నిరంతరం వాక్యం నేర్పి తన మనస్సు చెప్పాలి
ప్రతి తరానికి చెప్పాలంటే ఈ తరంలో పుట్టాలి
తల్లి తండ్రులే పెంచాలనీ - ఆ దేవుడే చెప్పాడనీ
1 ఈ లోకమే ఇలా ఉండాలని - నువ్వడగ లేదుగా..
ఈ అవయవాలిలా ఉండాలని - నువు కోరలేదుగా (2)
ఈ రూపమే నీకిచ్చెను
మీరిద్దరు జత కలిచెను - దేవిని సేవకు నీకు సహాయమే
ఆ దేవుని పనిలోనే మీరు - జతపనివారే “ఆదాము”
2 ఈ లోకమే ఇలా ఉంటుందని అనుకోలేదుగా
ఈ సృష్టిలో అన్ని కావాలని నువు కోరలేదుగా
ఈ లోకమే కలిగించెను - నీ కోరికే అది తీర్చెను
దేవుని సేవకు సృష్టి సహాయమే
ఆ దేవుని పనిలోనే ఇద్దరు జతపనివారే “ఆదాము”