నా హృదయములో
295
పల్లవి: నా హృదయములో నీ మాటలేనా కనులకు- కాంతి రేకలు (2)
కారు చికటిలో - కలువరి కీరణమై
కటిన హృయమును- కరిగించినా ఆ..ఆ..
నీ కార్యములను - వివరింప తరమా..
నీ గన కార్యములు - వర్ణింప తరమా.. (2) “ నా హృదయములో”
1 మనసులో నేమదిని - కలిగించుటకు
మంచువలే కృపాను - కురిపించితివీ (2)
నీ చారములు కొటివేసి - విజయ నందముతో నింపిన్నావు
నీరు పారేటి దూతగా చేసి - సతుబ జలము నీగా మార్చిన్నావు “ నీ కార్యములను”
2 వీరజింమే హృదయకాంతిలో- నీరిక్షణ దైరమును కలిగించితివీ (2)
అగ్ని సోధనలు జయించుటకు - మహిమ అత్మతో నింపిన్నావు
ఆర్పజాలనీ జ్వాలగా చేసి - దీపాస్తంబముపై నను నిలిపిన్నావు “నీ కార్యములను”
3 పవిత్రురాలైనా కన్యకగా - పరిశుద్ధ జీవితము చెయుటకు (2)
పావన రక్తముతో కడిగీ- పరమనందముతో నింపిన్నావు
చిదపడుచునా వరముగా చేసి -సుగుణల సనిదీలో నను నిలిపిన్నావు “ నీ కార్యములను”