దేవాది దేవుడు
294
పల్లవి: దేవాది దేవుడు-రాజాది-రాజు-యేసే రక్షకుడు \rq (2)\rq
1
ఆకాశములు నీ మహిమన్‌-వివరించుచున్నది దేవా \rq (2)\rq
అంతరిక్షము నీ చేతిపనిని-ప్రచురించుచున్నది ప్రభువా\rq (2)\rq “దేవాది”
2 పగటికి పగలు బోదించగా-రాత్రి జ్ఞానము తెలిపేన్‌\rq (2)\rq
బాషా లేకయే స్వరము లేకయే-దేవుని మహిమ పరచేన్‌\rq (2)\rq “దేవాది”
3 దేవుని న్యాయవిధులన్ని-అత్యున్నతమైనవిగా\rq (2)\rq
బంగారు కంటేను కోరదగినది-తేనే కంటే మధురం\rq (2)\rq “దేవాది”
4 ఎతైనస్థలములో వసియించుచు-ఆ మహిమ నితునికే స్తోత్రం\rq (2)\rq
నా జీవితములో వసియించు దేవ-నీ నామమునకే స్తోత్రం\rq (2)\rq “దేవాది”