ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
293
పల్లవి: ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
వెల్లకు అందని ప్రేమ నా యేసు ప్రేమ \rq (2)\rq
తరలేని మారినా యుగలేని మారినా
జగనా మారనిది నా యేసు ప్రేమ \rq (2)\rq
ప్రేమ..ప్రేమ.. నా యేసు ప్రేమ
ప్రేమ..ప్రేమ.. నా తండ్రి ప్రేమ \rq (2)\rq
1 జీవితమంతా పోరటం ఏదో తెలియాని ఆరటం
నిత్యం ప్రేమకై వెదకటం దొరక్కక పోతే సంకటం \rq (2)\rq
మను ష్యులు మారినా మమతాలు మారినా
బందాలు వీడినా యేసు ప్రేమ మారదు \rq (2)\rq “ప్రేమ”
2 మనిషి మనిషిని ప్రేమించుటకు స్వార్ధం మూల కారణం
దేవ నీవు ప్రేమించుటకు నీ కృపయే కరణం
మనుష్యులు ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం \rq (2)\rq
యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్ధకం \rq (2)\rq “ ప్రేమ”