నిన్ను చూడగా వచ్చినాడురా దేవ దేవుడు
291
పల్లవి: నిన్ను చూడగా వచ్చినాడురా- దేవ దేవుడుగొప్ప రక్షణ తెచ్చినాడురా- యేసునాధుడు \rq (2)\rq
లోకమే సంతోషించగా- ప్రేమనే పంచే క్రీస్తుగా
బెత్లేహేమను ఊరిలో కన్యకకు పుట్టినాడురా
పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయేరా \rq (2)\rq
1 దేవుని కోపము నుండి- తప్పించే ప్రియ పుత్రుడాయనే \rq (2)\rq
ము ట్టుకో ముద్దు పెట్టుకో \rq (2)\rq
బెత్లేహేమను ఊరిలో కన్యకకు పుట్టినాడురా
పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయేరా \rq (2)\rq \rq నిన్ను\rq
2 గుండెలో కొలువై యుండి- దీవించే ధనవంతుడాయనే \rq (2)\rq
ఎత్తుకో బాగా హత్తుకో \rq (2)\rq \rq బెత్లేహేమ\rq
3 తోడుగా వెంటే ఉండి- రక్షించే బల్లవంతుడాయనే \rq (2)\rq
చేరుకో నేడే కోరుకో \rq (2)\rq \rq బెత్లేహే\rq