ఎవరున్నారనీ ఎపుడుంటారనీ
290
పల్లవి: ఎవరున్నారనీ- ఎపుడుంటారనీచితికిన బ్రతుకును ఆశ్రయమేవరనీ \rq (2)\rq
నీవే లేక పోతే నేనేమై యుందునో దేవా \rq (2)\rq
ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా
ఉంటావు తోడై యెహోవా సమ్మాగా \rq (2)\rq
1 ఆశలు అడుగంటి వేసారినా బ్రతుకులకు
ఆత్మీయత కరువై అలమాటించు వారికీ \rq (2)\rq
ఉన్నాదా ఆశలు తీర్చు తీరం
ఉన్నాదా ఆత్మీయులకు నిలయం \rq నీవే\rq \rq (2)\rq
2 తల్లి ప్రేమ కరువై తండ్రికీల దూరమై
తనయులకై భారమై బ్రతుకు గడుపు వారికీ \rq (2)\rq
ఉన్నాదా ఆనాధులకు సహాయం
ఉన్నాదా అభగ్యులకు ఆశ్రయం \rq నీవే\rq \rq (2)\rq