నా తండ్రి నీవే- నా దేవుడవు నీవే
289
పల్లవి: నా తండ్రి నీవే- నా దేవుడవు నీవేనా తండ్రి నీవే
యేసయ్యా.. యేసయ్యా..
యేసయ్యా..యేసయ్యా \rq (2)\rq
1 నా అడుగులు తప్పటడుగులాయే- నే నడిచిన ప్రతి మార్గమున
సరి చేయు నా తండ్రివీ..
పగలు ఎండ దెబ్బయైనను రాత్రివెన్నెల దెబ్బయైనను
తగుల కుండ కాచ్చే నీ ప్రేమ.. \rq యేసయ్యా\rq \rq (2)\rq
2 గా ఢాందకార లోయలో- నే నడచ్చిన ప్రతి వేళలో
తోడున నా తండ్రివి..
వేయి మంది కూడి ఎడమకు కూలిన కూలును గాని
చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ.. \rq యేసయ్యా\rq \rq (2)\rq