నాకున్నది నీవే నా తండ్రి
284
పల్లవి: నాకున్నది నీవే నా తండ్రి – నాకున్నది నీవే నా రాజు (2)నా నివాసము నా గుడారము నా పర్ణశాల నీవే
నా పరిశుద్దత నా అభిషేకము నా నీతియు నీవే
నీవే యేసయ్యా నీవే యేసు నీవే యేసు
నీవే యేసు నీవే యేసు “నాకున్నది”
1 అలంకరింపబడిన రాజును కన్నులారా చూచెదను
ఉన్నత స్థలమును నివసించె న్యాయధిపతి నీవే
రక్షణ బాహుళ్యం బుద్ది జ్ఞానముల సమృది
నాకు కలుగుటకు నా ఆదారం నీవే
నా ఆదారం నీవే “నీవే యేసు” “నాకున్నది”
2 ఆదియు ఆంతము లేనివానితో నిత్యము
నేను ఉండెదను రాజుల రాజు ప్రభువుల ప్రభువు చక్రవర్తి నీవే (2)
జనములపై అధికారము జీవకీరిటం నేపోందుకొనుటకు
నా అధికారివి నీవే “నీవే యేసు” “నాకున్నది”
3 మహా ఘనుడాను మహోన్నతుడను పరిశుద్ధుడు ఆయిన
సైన్యములకు అధిపతి అయిన యుగపురుషుడు నీవే
నా నీతికి ఆదారము మహిమ కీరిటం (2)
నే కల్గివుండుటకు విమోచకుడవు నీవే
నీవే యేసు నీవే యేసు నీవే యేసు నీవే యేసు “నాకున్నది”