పాడేదన్ హల్లెలుయా
285
పల్లవి: పాడేదన్ హల్లెలుయా క్రోత్త పాట పాడేదంప్రభు మంచి వాడు మంచి చెయువాడు సర్వశక్తీమంతుడు
ఆయనశ్చర్యకారుడు “పాడేదం”
1 సర్వ జనమా చపట్లు కొటి దేవుని స్తుతియించుడి
స్వర మండలం చిరకాలం వునట్లు ప్రభువును స్తుతియించుడి (2)
ఆయన మనలను సౄజియించేనే ఆయను ద్యానింతుము (2) “పాడేదం”
2 మంచి దేవుని కృప మన యెడల నిరంతరం ఉండును
ఆయన కృప మహోనతం అది ఎన్నటికి నిల్చును (2)
దినములు గడియలు మారినను మారని వాడు మన యేసే “పాడేదం”