ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త
283
పల్లవి: ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త
నిత్యుడగు తండ్రి సమాదన కర్త (2)
తన వంటి గొప్ప దేవుడు ఎవరు ఉన్నారీల్లలో
తన సాటియైన గీటయైన దేవుడు లేడీల్లలో “ఆశ్చర్య”
1 తన చేతిలో రోగాలు నయమైపోయేను
తన చూపుతో దెయాలు విల్లవిల్ల లాడేను
తన మాటతో ప్రకృతినే శాసించిన వాడు
నీటి పై టీవిగా నడిచిన వాడతడు (2)“ఆశ్చర్య”
2 మన కోసం తన ప్రాణానే బల్లిచ్చినవాడతడు
మన కోసం సజివుడై లెచ్చినవాడతడు
తన శాంతినే పంచిపెట్టిన శాంత మూర్తి యేసు
తన సర్వనే ధారబోచిన త్యాగశిలి క్రీస్తు (2)“ఆశ్చర్య”
“ఆశ్చర్య”