పాతాళంలో ఆత్మల
282
పల్లవి:పాతాళంలో ఆత్మల ఆర్తనాధం
భూలోకంలో సువార్తల సునాధం (2)
మించుతుంది సమయం-పొంచియుంది ప్రమాదం
ఎంచుకో స్వర్గం నరకం-గమనించుకో ఎటు నీ పయనం“పాతాళ”
1 ఆరని అగ్ని తిరనిబాధ పాతాళ మందున్నది
విందు వినోదం బంధు బలగం ఈలోక మందున్నది(2)
రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ
రక్షించేవారు లేక రోధిస్తా రక్కడ(2) “పాతాళ”
2 ఇది రంగుల లోకం హంగులు చూపి రమ్మనిపిలుస్తున్నది
వాక్యము ద్వారా దేవుడు పిలిచినా దీ లోకం విన్నకున్నది (2)
ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నది
ఎంత చెప్పినా లోకం కళ్ళు తెరవకున్నది(2)“పాతాళ”
3 (2)