దేవుడు జీవుడూ
278
పల్లవి: దేవుడు-జీవుడూ లేడనెవాడే మూర్కుడూ
వాధించి ఒప్పించి గెలిచేవాడే క్రైస్తవుడు
లోకాశలు వద్దురా-ఆకాశమే హద్దురా
విడిచిపెట్టు నిద్దరా-మేలుకొంటె ముద్దురా(2) “దేవుడు”
1 పరిపూర్ణులైన వారికి వాక్యం ప్రకటించాలి
మేదావులనైనా సరే ప్రభులో నడిపించాలి(2)
ఉన్నదంతా జ్ఞానమని చని పొతే శూన్యమని(2)
ప్రకటించు ప్రజలందరికి తీర్పు అదే చివరికి వారికి(2) “దేవుడు”
2 దేవుడిచ్చు జీవితకాలం ఆవిరితో అదే సమానం
దేహన్ని దేవునికిచ్చి బ్రతకటమే మానవధర్మం(2)
జీవాధి పతినే మరచి జీవనోపాధినే వెతికితే(2)
పుట్టించిన దేవుడు-శిక్షించక మానడు(2) “దేవుడు”