సరిరారెవ్వరూ నా ప్రియమైన యేసయ్యాకు
271
పల్లవి: సరిరారెవ్వరు నా ప్రియమైన యేసయ్యాకు \rq (2)\rq
సర్వము నెరిగిన-సర్వేశరునికి సరిహద్ధులు లేని పరిశుద్ధునికి \rq (2)\rq
1 నమ్మ దగినవాడే- నలుదిశల నెమ్మది కలుగజేయువాడే \rq (2)\rq
నా జీరువ్రతము-జీవితమంతా అనుసరించినాడే
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే \rq (2)\rq “సరి”
2 ఆరోగ్య పధాతయే-సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే \rq (2)\rq
ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచూ తిరిగినాడే
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే \rq (2)\rq “సరి”
3 పునరుద్ధానుడే- జయశీలి మృతిని జయించి తీచినాడే \rq (2)\rq
శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే \rq (2)\rq
మహిమతో రాకై యున్నవాడే \rq (2)\rq “సరి”