నజరేయుడా నా యేసయ్యా
270
పల్లవి: నజరేయుడా నా యేసయ్యా-ఎన్ని యుగాలకైనాఆరాధ్య దైవము నీవేనని-గళమేత్తి నీ కీర్తినే చాటేదా \rq (2)\rq
1 ఆకాశ గగనాలను- నీ జేనతో కొల్లసితివి \rq (2)\rq
సూ న్యములో నుండి ఈ భూమిని వ్రేలాడ దీసిన నా యేసయ్యా \rq (2)\rq
నీకే వందనం- నీకే వందనం (2)\rq \rq “ నజరేయుడా ”
ఆగాధ సముద్రలకు నీవే-ఎల్లలు వేసితివి \rq (2)\rq
జలములలోబడి నే వెళ్లిన-నన్నేమి చేయవు నా యేసయ్యా (2)\rq \rq “ నజరేయుడా ”
3 సీయోను శిఖరాగ్రము నీ సింహాచలమాయెనా \rq (2)\rq
సీయోనులో నిన్ను చూడలానీ- ఆశతో ఉన్నాను నా యేసయ్యా..(2)\rq \rq “ నజరేయుడా ”