యేసయ్య నీ రక్తమిచ్చి నన్ను కొన్నావయ్యా
269
పల్లవి: యేసయ్యా.. నీ రక్తమిచ్చి నన్ను కొన్నావయ్యాయేసయ్యా..నీ సొత్తుగా నన్ను చేసావయ్యా
హల్లెలూయా..హల్లెలూయా..హల్లెలూయా..\rq {4}\rq
1 నీ కనికరం నాపై చూపావయ్యా
నీ ప్రజగా నన్ను చేసావయ్యా \rq (2)\rq
చీకటి నుండి ఆశ్చర్యమైన-వెలుగులోనికి పిలిచావయ్యా \rq (2)\rq
హల్లెలూయ……\rq {4}\rq “యేసయ్యా”
2 నీ సిలువే శరణం యేసయ్యా
ఆ సిలువే విలువను ఇచ్చేనయ్యా \rq (2)\rq
రాజులైన యాజకునిగా పరిశుద్ధ జనముగా చేసావయ్యా \rq (2)\rq
హల్లెలూయ……{4}\rq \rq “యేసయ్యా”