నా స్నేహం యేసుతోనే..
266
పల్లవి: నా స్నేహం యేసుతోనే - నా గమ్యం క్రీస్తులోనే.. (2)
నా తల్లి తండ్రులు నన్ను విడిచ్చిన- యేసునన్ను విడువాడు
నా ఏతులందరు నన్ను మార్చినా- యేసునన్ను మరువాడు “నా స్నేహం”
1 జగతికి రూపము లేనపుడు- నన్ను సృజియించేను..
పిండముగానే ఉన్నపుడు- నన్ను ఎర్పరచేను (2)
చేయి పటినడిపే దేవుడుండగా- భయమిక నన్ను చేరదు
తనకంటి పాపలా నను కాయును- శ్రమయు నంనేమి చేయదు (2) “నా స్నేహం”
2 నా ప్రభు అరచేయి నీలోనేను - చేక్కబడి యుంటినీ
తనతరములనే నాలోనిలచీ- స్త్రోత్రము చేయుదును
నేను చేయు స్తుతులాములముగా-సంకనేతుకోను ప్రియ ప్రభువే (2) “నా స్నేహం”