అమ్మకన మినగా.
264
పల్లవి: అమ్మ కన మినగా- ప్రేమించితివే..
నమ్మదగిన దేవుడవు - నాకు తండ్రివీ
వెంబడించేదం.. విశ్వాసముతో
వెంట వచ్చేదం..యేసునీతో (2) “అమ్మ”
1 మార్గమును ఏర్పరచిన - వాడవు నీవు
సరియైన మార్గములో- నడిపించేదవు (2) (2) “వెంబడించేదం”
2 హృదయమును ఎరగియునా- జ్ఞానివీ నీవు
సమయోచిత జ్ఞనమును - దయ చేచేదవు (2) “వెంబడించేదం”
3యుద్దమును జరిగించు- రాజువు నీవు
సత్రువువా చేతినుండి - రక్షించేదవు (2) “వెంబడించేదం”
4 ప్రాణమును అర్పించిన - కాపారి నీవు
నీ దుర పోకనంను నీవు- కాపాడేదవు (2) “వెంబడించేదం”