నే..స్తామా..ప్రియ నేస్తామా..
262
పల్లవి: నే..స్తామా..ప్రియనేస్తామా..మధురమైన బందమా..ఆ..ఆ..మరువలేను నీదుప్రేమను - యేసుదైవామా.. (2)
1 వేదన బాదలలో- కృంగిన సమయములో..
నీ ప్రేమతో నన్ను తాకి- ఆదరించ్చినావు (2) “నే..స్తామా”
2 చీ..కటి తోలగించే- మహిమతో నింపిన్నావు..
పరిశుద్ధాత్మతో అభిషేకించీ - నన్ను విమొచించీన్నావు (2) “నే..స్తామా”