నీ దేహమే ఆ ప్రభునిది
261
పల్లవి: నీ దేహమే ఆ ప్రభునిదినీ ఆత్మయే ఆ ప్రభునిది
నీ జీవితం ఆ ప్రభునిదే
ఈ లోకమే ఆ ప్రభునిదే
నీ కున్నవన్ని నీవి కావని నీవు తెలుసుకో “నీ దేహమే”
1 ఒకనాడు ఉంది ఆ దేవుడే
తనలోనే నీవు ఉన్నావులే(2)
ఆ దాములోని కొచ్చావులే
ఈ తరములోనే పుట్టావులే
నీ రాకలోని రహస్యమేమిటో నువు తెలొసుకో“నీ దేహమే”
2 పరలోకమే నీకున్నది
ఈ బ్రతుకులోనే పని ఉన్నది(2)
లోకానికే తెలపాలిది
నీవందుకే బ్రతికున్నది
నీ రాకలోని రహస్యమే ఇది నువ్వు తెలుసుకో “నీ దేహమే”