అన్నీ వున్నగాని
260
పల్లవి: అన్నీ వున్నగానీ - ఏమి లేనట్టేయేసు రాజువుంటే - నాకన్నివున్నటే(2)
కష్టలు భాధలు - వేదనలు సోదనలు
అన్నీ ఓచ్చిన - నేను తోట్రేల్లను (2)
యేసయ్యా.. యేసయ్యా.. నీవుంటే చాలయ్యా (2) “అన్నీ వున్న గానీ”
1 ప్రాణమున గానీ - ఏమీలేనట్టే
ఊపిరునా గానీ - నాకేమిలేనట్టే(2)
యేసయ్యా..ఆ..ఆ..ఆ..(2) “ప్రాణమున”
నా యేసువుంట్టే - చావు లేదు
నా ప్రభువు వుంట్టే- ఎంతోమేలు (2)
యేసయ్యా..యేసయ్యా.. నీవుంటే చాలయ్యా (2) “అన్నీ వున్న గానీ”
2 ధనము వున్ని గాన్నీ - ఏమి లేనట్టే
బంధువులు వున్న గాన్నీ - నానేమి లేనట్టే
యేసయ్యా..ఆ..ఆ..ఆ “ధనము”
నా యేసువుంటే - వావు లేదు
నా ప్రభువు వుంటే - ఏంతో మేలు (2)
యేసయ్యా..యేసయ్యా.. నీవుంటే చాలయ్యా (2) “అన్నీ వున్న గానీ”