ప్రతి మనిషికి చరిత్ర ఉంది
259
పల్లవి: ప్రతి మనిషికి చరిత్ర ఉంది
బైబిలే దాన్ని తెలుపు తుంది
మనుషులందరికీ మరో లోకమంది
జీవగ్రంధలో జ్ఞానముంది
శాస్త్రవేత్త తలదించుతుంది
చదువుతానంటే చరిత్ర ఉంది
అది సకల శాస్త్రాల నదిగమించినది బైబిలు (2) “ప్రతి మనిషి”
1 జీవ స్త్రామే ఎరుగని జీవిత చరిత్ర
జీవ గ్రమధమే చెప్పిన మనిషి చరిత్ర
ప్రితి మనిషి ఈ భూమి పై ఒక మనిషి నుండే పుట్టాడని చెప్పింది
నరుడు మృగము నుండి రాలేదని
మృగము రక్తమెక్కించలేదని
జీవశాస్త్రాన్ని సవాలు చేసి
నిలదీస్తుందీ జీవగ్రంధమే “అది సకల”
2 ఆదియందు దేవునిలో మనమే ఉన్నవారం
ఆదాములోకి దేవిని నుండి వచ్చిన వారం
ప్రతితండ్రి గర్భన్ని దాటుకుంటు
తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం
ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర
మానవ శాస్త్రం పుట్టక ముందే మానవులందరి
మూలం తెలిపెను బైబిలు “అది సకల”