దేవా ఆ.. మహోనతుడా ఆ..
258
పల్లవి: దేవా ఆ.. మహోనతుడా ఆ..మహిమా ఆ.. ప్రకశితుడా ఆ.. (2)
పది వేలల్లో ఆతి - సుందరుడా ఆ.. ఆ..
కీర్తింతు - మనసార
1 వేలిసాహు - భూమిల్లో యేసయ్యాగా
ఏడారి బ్రతుకుల్లో - చేల్లఏరుగా(2)
నిషారమైన - నా జీవితముల్లో..
చిగురించే - ఆనందము.. (2) “దేవా.”
2 లేసాను వంటరి - విశ్వాసినై (2)
వెతికాను నీ దారి - అన్వేంచినా..
నీ దివ్యా మార్గము - దర్చించినా..
పలియించే - నీ జన్మము ..(2) “దేవా..”