దేవుడు కోరుకున్నది
256
పల్లవి: దేవుడు కోరు కున్నది మోసే శవమా? శరీరమా?
అపవాది కోరుకుంటుంది నీశవమా? శరీరమా?
బ్రతికుండగా కావాలి నీవు ఆ దేవునికే
బ్రతికుండగా కావాలి అపవాదికే
ఎటువైపెళతావో - నీవు కోరుకో
ఆ దేవుని గెలిపిస్తావో నిర్ణయించుకో
తెలుసుకో నీ పై పోరాటం తెలుసుకో
మరణించక ముందే దేవుని గెలిపించుకోదేవుడు కోరు
1 పనికందుగున్న మోషేను చంపాలనీ చూసెను (2)
ఆ దేవుడే ఫరో కోటలో పెంచాలనీ చూసెను (2)
ఐగుప్తు సింహాసనం వద్దనే తన ప్రజలతో శ్రమలున్నమేలనీ
గెలిపించాడు ఆ మోషే ఆనాడు ఆ దేవుని
గెలిపించవా? నీనుకోరితే ఈనాడు ఆ దేవుని “దేవుడు కోరు”
2 పసికందుగున్న ఆ యేసును చంపాలని చూసెను (2)
ఆ దేవుడే యోసేపుతో ఐగుప్తుకే పంపెను (2)
లోకాధికారాలనే చూపినా - రారాజుగా చేయాలని వచ్చినా
అర్పించాడు తన ప్రాణం మన కొరకు బలి పశువుగా
గెలిపించవా నిను కోరితే ఈనాడు ఆ దేవుని“దేవుడు కోరు”