రాజా రాజా నా యేసు రాజా
255
పల్లవి: రాజా రాజా నా యేసు రాజా
నిన్ను నేను ఆరాధింతున్‌
1 ఉన్నవాడా ఓదార్చువాడా - నా కన్నీటిని తుడిచేవాడా
అద్వితీయ ఆత్మదేవా - ఆరాధన
అద్వితీయ సత్యదేవా- ఆరాధన(2)
2 బ్రతుకంతా నీ సాక్షిగా - నేనుండెదను నా యేసయ్యా
అద్వితీయ ఆత్మదేవా - ఆరాధన
ఆద్వితీయ సత్యదేవా - ఆరాధన (2)