నా జీవం నా సర్వం
254
పల్లవి: నాజీవం నా సర్వం నీవే దేవా
నా కొరకై బలియైన గొర్రెపిల్ల
నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా(2)
తప్పిపొయిన నన్ను వెదకి రక్షించిన
మంచికాపరి నాకై ప్రాణమిచ్చితివి
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2)