నిరంతరం నీతోనే జీవించాలనీ
251
పల్లవి: నిరంతరం నీతోనే జీవించాలనిఆశ నన్నీలా బ్రతికించు చున్నది
నా ప్రాణేశ్వరా యేసయ్యా..
నా సర్వేశ్వమా యేసయ్యా.. \rq (2)\rq
1 చీకటిలో నేనున్నపుడు నీ వెలుగు నాపై ఉదయించేను \rq (2)\rq
నాలోనే నేను ఉండలనీ నీ మహిమ నాలో నిలవాలనీ \rq (2)\rq
పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై \rq (2)\rq “నిరం”
2 నీ రూపము నేను కోల్పోయిన నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలనీ నీ వలనే నేను మారలనీ \rq (2)\rq
పరిశుద్దాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై \rq (2)\rq
3 తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగిరించాలనీ నీ లోనే పుష్పించాలనీ \rq (2)\rq
పరి శుద్దాత్మ వర్షముతో సిద్ధపరుచుచున్నావు నీ రాకడకై \rq (2)\rq